TPT: తిరుచానూరు ఆలయంలో అనాధికారిక వ్యక్తుల్లో ఒక్కరు అవినాష్. ఆలయంలోని అర్చకులకు తెలిసే అతను ఆలయంలోకి వస్తున్నాడని సమాచారం. ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాల వద్ద కనిపించే ఈ వ్యక్తి ఎవరు అని ఇతరులు ప్రశ్నించకపోవడంతో అర్చకులకు తెలిసే ఇదంతా జరుగుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది.