E.G: సివిల్స్ కోచింగ్ కోసం అభ్యర్థుల ఎంపికకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 7 కేంద్రాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ తెలిపారు. ఆదివారం రాజమండ్రి బీసీ స్టడీ సర్కిల్లో స్క్రీనింగ్ పరీక్ష విజయవంతంగా నిర్వహించమన్నారు. ఈ క్రమంలో ఆర్డీవో పరీక్షా కేంద్రాన్ని సందర్శించి సూచనలు చేశారు.