CTR: వినియోగదారులు మోసపూరిత ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వివిధ మాద్యమాల ద్వారా వచ్చే వ్యాపార ప్రకటనలను విశ్లేషించుకోవాలని నిర్ణయం తీసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు పీవికెఎన్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పాల్గొన్నారు.