NTR: కృష్ణా యూనివర్సిటీలో అక్టోబర్ 2025లో జరిగిన బీ-ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షలకు రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. రీవాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 18లోగా ఒక్కో పేపర్‌కు రూ.1,000 ఫీజును https://onlinesbi.com లో ఆన్‌లైన్‌గా చెల్లించాలి అని పరీక్షల విభాగం తెలిపింది.