GNTR: తెనాలి రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతుందని పార్టీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఇవాళ సాయంత్రం 3.30 గంటల నుంచి జరిగే గ్రీవెన్స్‌లో తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. కావున ప్రజలు తమ తమ సమస్యలను తెలపవచ్చన్నారు.