KDP: చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం సబ్ సెంటర్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతోందని.. వెంటనే నూతన భవన నిర్మాణం చేపట్టాలని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ కోరారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం భవనానికి రూ. 2 కోట్లు మంజూరు చేసినా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.