GNTR: తాడేపల్లి పరిధిలోని జయభేరీ అపార్ట్మెంట్స్ నివసిస్తున్న సాయివేద శ్రీ(28) అనే వైద్యరాలు ఆత్మహత్యకు యత్నించిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం అపార్ట్మెంట్లో నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా విజయవాడకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఆమె ప్రస్తుతం విజయవాడలో ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు.