KRNL: పెద్దకడబూరు మండలంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడానికి మొత్తం మండల వ్యాప్తంగా 201 మంది విద్యార్థులు పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. ఏపి మోడల్ స్కూల్ 165మంది (1st, 2nd year) విద్యార్థులు, కేజీబీవీ 36 (1st, 2nd year) మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు