VZM: జిందాల్ స్టెయిన్లెస్ కంపెనీ TNTUC అధ్యక్షుడు లెంక శ్రీను ఇటీవల విజయవాడలో కార్మికశాఖ మంత్రి చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డు వచ్చిన సందర్బంగా కార్మిక సంఘాలు ఆదివారం ఆయన స్వగృహంలో ఘనంగా సత్కరించి, శాలువ కప్పారు. కార్మికల కష్ట సుఖాలలో వెన్నె ఉండి న్యాయం కోసం పోరాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.