గుంటూరు: కొల్లిపర మండలంలో నేడు నాన్-వెజ్ ధరలు భారీగా పెరిగాయి. కేజీ చికెన్ స్కిన్ రూ. 240, స్కిన్ లెస్ రూ. 260 పలికుతోంది. నాటుకోడి ధర రూ. 700, మటన్ కేజీ రూ. 900 నుంచి రూ. 1,000 అమ్ముతున్నారు. చేపలు బొచ్చెలు కేజీ రూ. 250, టైగర్ రొయ్యలు రూ. 250 నుంచి రూ. 300 వరకు పలుకుతున్నారు. 25 కోడిగుడ్లు రూ. 192 విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.
Tags :