ప్రకాశం :మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేస్తే పవిత్రమైన శ్రీశైలం కొత్త జిల్లాలో అంతర్భాగం అవ్వాలని ఎర్రగొండపాలెం MLA చంద్ర శేఖర్ అన్నారు. ఎర్రగొండపాలెం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… మార్కాపురానికి సమీపంలో ఉన్న శ్రీశైలం క్షేత్రాన్ని ఇక్కడ కలిపితేనే మంచిదన్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలన్నారు.