NLR: కోవూరు మండలం లేగుంటపాడులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం పర్యటించనున్నారు. పద్మజ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్య కర్తలు హాజరై విజయవంతం చేయాలని MLA కార్యాలయ ప్రతినిధులు కోరారు.