కోనసీమ: ముమ్మిడివరం అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్దిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటూ తీసుకువెళ్లి అత్యాచారం జరిపిన కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. వాడితో పాటు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. నిందితుడు గిరిబాబు బాలిక ఇంటి సమీపంలోనే నివశిస్తూ బాలికను లొంగదీసుకున్నాడని తెలిపారు.