PPM: జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి శనివారం స్దానిక జోగంపేట పాఠశాలను సందర్శించారు. విద్యార్ధులు, టీచర్ల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి పాఠశాలల్లో ప్రతి శనివారం హ్వ్యాపీ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీచర్లు, విద్యార్థులు కలిసి సంతోషంగా గడపడం వల్ల అనుబంధం బలపడుతుందని, ప్రతి శనివారం ప్రేయర్ సమయంలో ‘మన్యం డాన్స్’ ఉంటుందన్నారు.