WG: నరసాపురం MPDO కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO ఎం. నాసరురెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని ప్రగతిపనులు, సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష ఉంటుందని, ZPTC, MPTCలు, సర్పంచులు, ఆయా శాఖాధికారులు, కార్యదర్శులు హాజరు కావాలని ఆయన కోరారు.