ప్రకాశం: ఒంగోలులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్పీ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగాలు మరవలేని వారు పేర్కొన్నారు.