ATP: శింగనమల మండల కేంద్రంలో రూ. 15,000 పింఛను తీసుకుంటున్న 14 మంది పింఛన్ దారులకు నోటీసులు జారీ అయ్యాయి. పింఛన్‌కు అర్హత ఉండాలంటే 75% పైబడి దివ్యాంగత్వం, మంచానికి పరిమితమైన వారే ఉండాలి. బోగస్ పింఛన్ దారులను తొలగించేందుకు రీ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.