PLD: సత్తెనపల్లిలోని పురుగు మందుల దుకాణాల్లో మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. రికార్డులు సరిగా లేని నయనికరాజు షాపులో రూ.9.50 లక్షల అమ్మకాలను నిలిపివేశారు. శ్రీ వెంకటేశ్వర రైతు సేవా కేంద్రంలో అనధికారికంగా ఉన్న రూ.10 లక్షల బయో ఉత్పత్తులను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఈ రెండు షాపులపై 6A కేసులు నమోదు చేశారు.