TPT: 69వ రాష్ట్రస్థాయి జూడో స్టేట్ లెవెల్ చాంపియన్షిప్ పోటీలు శ్రీ సత్య సాయి జిల్లా చిగిచర్ల జడ్పీ హైస్కూల్లో జరిగాయి. ఈ పోటీల్లో రోసనూరు రాజుపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని పసల నిరోషా కాంస్య పతకం సాధించింది. ఈ నేపథ్యంలో HM ఏ. శ్రీనివాసులు, కోచ్ బీ. ఉదయ్ కుమార్, పీఈటీ చంద్రయ్య విద్యర్థినిని అభినందించారు.