విశాఖ ఉత్తర నియోజకవర్గం BLAలకు సంబంధించిన సర్ అవగాహన సదస్సు గ్రాండ్ మిలాన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బూత్ స్థాయి వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఎన్నికల సమయంలో BLAల పాత్ర ఎంతో కీలకమన్నారు.