TPT: హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లెట్లో వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సాధారణంగా ఈ రూట్లో ఒక్కో టికెట్ రూ.3700 నుంచి రూ.4500 వరకు ఉంటుంది. ఈనెల 13వ తేదీ మాత్రం రేట్లు భారీగా పెరిగాయి. రూ.9వేల నుంచి రూ.14వేల వరకు పలుకుతోంది. తిరుపతి నుంచి హైదాబాద్ వెళ్లే ఫ్లైట్స్ మాత్రం రూ.8వేల లోపే ఉండటం గమనార్హం.