KKD: కాకినాడ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ను శనివారం నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. రంగరాయ వైద్య కళాశాల వద్ద డిప్యూటీ సీఎంకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. స్మార్ట్ సిటీ పథకం కింద జరుగుతున్న పనులు, కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను కమిషనర్ ఆయనకు వివరించారు