KRNL: ప్రభుత్వ శాఖల్లోని ఖాళీగా ఉన్న ధోబి పోస్టుల నియామకాల్లో రజకులను నియమించాలని రజక కార్పొరేషన్ ఛైర్పర్సన్ సావిత్రి శనివారం కర్నూలులో కలెక్టర్ రంజిత్ బాషాను కోరామన్నారు. రజకుల అభివృద్ధి కొరకు ప్రభుత్వాలు జారీచేసిన GO. No: 27, GO.NO 6 అమలు గురించి వివరంగా కలెక్టర్‌తో చర్చించామన్నారు.