అన్నమయ్య: మహానాడు సందేశాలు ప్రతి కార్యకర్తకు చేరేలా మండల కేంద్రంలో స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సుండుపల్లె తెదేపా మండల అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు. శనివారం మంత్రి లోకేష్ జరిగిన వీడియో కాల్ సమావేశంలో మంత్రి సూచించినట్లు ఆయన వివరించారు. కార్యకర్తలకు తగిన వసతులు ఏర్పాటు చేసి సందేశాలు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.