NTR: సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని మైలవరం ఇంజనీరింగ్ కళాశాల మైదానం నుంచి ఏక్తా ర్యాలీలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. భారత చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు అనగానే ధృడమైన సంకల్పమన్నారు.