KDP: లింగాల మండలం అంబకపల్లి గ్రామానికి చెందిన గురు స్వామి బండి శ్రీనివాస్ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో శబరిమలకు పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్ర జోగులాంబ శక్తిపీఠం నుండి బయలుదేరి, పులివెందులలోని కోతి సమాధి వద్ద ఉన్న అయ్యప్ప స్వామి గుడి నుండి మిట్ట మల్లేశ్వర స్వామి గుడికి చేరుకుంది.కడప జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ అశోక్ కుమార్ అయ్యప్ప భక్తులకు సంఘీభావం తెలిపారు.