అన్నమయ్య: మదనపల్లిలో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ నేతలు మాట్లాడుతూ.. మార్కాపురం బోయపాలెంలోని వాల్మీకుల స్మశాన వాటికను ల్యాండ్ మాఫియా చదును చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పూర్వీకుల సమాధులను సైతం లెక్కచేయకుండా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
Tags :