SKLM: జిల్లా డీసీసీబీ బ్యాంక్ ఛైర్మన్ ఎస్. సూర్యంను ఆయన కార్యాలయంలో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పండా మర్యాదపూర్వకంగా ఇవాళ కలిసారు. పలాస నియోజకవర్గానికి చెందిన రైతులు బ్యాంకింగ్ రంగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లోన్ సంబంధిత అంశాలును ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని ఛైర్మన్ తెలిపారు