KKD: శంఖవరం మండలం అన్నవరంలో కొలువై ఉన్న వీర వెంకట సత్యనారాయణ స్వామి నిత్య అన్నదానం పథకానికి వీరంపాలెం వాస్తవ్యులు బొల్లారెడ్డి రామకృష్ణ వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి రూ. 1,00,000 విరాళంగా సమర్పించారు. ముందుగా దాతలు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేసినట్లు తెలిపారు.