NDL: బండి ఆత్మకూరు మండలం సంత జూటూరు పికప్ ఆనకట్ట వద్ద కనిపించిన గుర్తు తెలియని మృతదేహం కోసం ఎన్టీఆర్ఎఫ్ బృందం సోమవారం విస్తృతంగా గాలించింది. ఎట్టకేలకు లభించిన మృతదేహాన్ని వారు బయటకు తీశారు. బండి ఆత్మకూరు ఎస్సై జగన్ మోహన్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతినికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.