CTR: విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి ఆసాది రమేష్ ఇవాళ ఇంటర్నెట్ కనెక్షన్‌కు అవసరమైన పరికరాలు, సంవత్సరానికి ఇంటర్నెట్కు చెల్లించాల్సిన మొత్తం వితరణగా హెచ్ఎం వెంకమరాజుకు అందచేశారు. హెచ్ఎం మాట్లాడుతూ.. ప్రపంచ పరిజ్ఞానం తరగతి గదిలోనికి తీసుకురావడానికి ఇంటర్నెట్ సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.