PLD: అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ నాయకులు షేక్ అబ్దుల్ సత్తార్ శనివారం రోడ్డు ప్రమాదానికి గురవగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.