CTR: పుంగనూరు పట్టణం మేలుపట్లలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల HM సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నెహ్రు అందించిన సేవలను గుర్తుచేస్తూ విద్యార్థులకు వివరించారు.