VZM: శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణనష్టం సంభవించడంతో విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి దేవాలయ అధికారులను ఆదేశించారు. కాగా జిల్లా పరిధిలో ఉన్న అన్ని ప్రవేట్ దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.