W.G: టెట్ పై సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతూ ఈనెల 9,10 తేదీల్లో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, మార్టేరు కేంద్రాలలో నిరసనలు చేపట్టాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు పిలుపునిచ్చారు. 2010కి ముందు నియమితులైన టీచర్స్‌కు టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరారు.