W.G: తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లిలో సర్పంచ్ పిచ్చుకల రాజారావు ఆధ్వర్యంలో జనసేన చేరికల కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. నా జీవితమంతా ప్రజలకు అంకితం చేసినదేనని మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తర్వాత అభివృద్ధే నా లక్ష్యం. నా ఊపిరి ఉన్నంతవరకు రాజకీయాల్లో ఉంటా అన్నారు.