ELR: ఉంగుటూరు మండలంల మెట్ట ప్రాంతంలో దాళ్వా ఆకుముడులు సిద్ధం చేశారు. వ్యవసాయ బోర్లు కింద దాళ్వా సాగుకు సమాయత్తం అవుతున్నారు. ఉంగుటూరు, చేబ్రోలు, వెల్లమిల్లి, బాదంపూడి ఆయకట్టు ప్రాంతాల్లో రైతులు ఆకుమడులు సిద్ధం చేసి మరోపక్క పంట పొలాలను దమ్ము చేశారు. నాలుగు రోజు లో నాట్లు వేస్తామని రైతులు సత్యనారాయణ, అప్పారావు లు తెలిపారు.