VZM: జిల్లా పోలీసుశాఖ వినియోగించి వదిలేసిన కాలం చెల్లిన జనరేటర్లు, బ్యాటరీలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్, ఐరన్ స్క్రాప్ తదితర సామగ్రిని ఈ నెల 9న బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. వేలం గెలిచిన వారు బిడ్ మొత్తం + GSTని అదే రోజున ఆన్లైన్లో చెల్లించి, వస్తువులను 24 గంటల్లో తీసుకెళ్లాలని పేర్కొన్నారు.