VZM : ఈనెల 13 న స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో 4వ రాష్ట్ర స్థాయి పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- 2025 పోటీలు నిర్వహించనున్నారని జిల్లా క్రీడాధికారి ఎస్. వెంకటేశ్వర రావు తెలిపారు. ఇవాళ తన కార్యాలయంలో పోటీలకు సంభందించిన పోస్టర్స్‌ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు దయానంద్, తదితరులు పాల్గొన్నారు.