KDP: మాజీ మంత్రి డాక్టర్ డీఎల్ రవీందర్ రెడ్డి 75వ జన్మదినం సందర్భంగా, ఆయన అభిమాని కోటయ్యగారి గురుమోహన్ ఖాజీపేటలోని పూణీత లారెన్స్ వృద్ధాశ్రమం, అమ్మ వృద్ధ శరణాలయంలోని అనాధ వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేశారు. మైదుకూరు మునిసిపాలిటీ పరిధిలోని నిరాశ్రయులకు, యాచకులకు అల్పాహారం, వాటర్ బాటిల్స్ అందించారు.