SKLM: భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని కేఎన్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య అన్నారు. శనివారం లావేరు మండలం పెద్దరావుపల్లెలో సమావేశం నిర్వహించారు. పాలకులు సనాతన ధర్మంలో ఉన్న మనుస్మృతిని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనివలన దళిత హరిజన గిరిజన అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు.