KRNL: శ్రీ కృష్ణ కాలచక్రం 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా ఇవాళ ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ మైదానంలో అతిరుద్ర హోమంలో 12వ రోజు MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 రోజుల పాటు జరిగే ఈ మహా యజ్ఞంలో భాగంగా శ్రీ మహాలక్ష్మీ, అష్టలక్ష్మీ హోమములో పాల్గొని, పూజలు చేసి ఆశీస్సులు తీసుకుంటానని తెలిపారు.