KRNL: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై స్టే తెచ్చామని BRS నేత హరీష్ రావు చూపించలేదా అని గురువారం మంత్రి పయ్యావుల కేశవ్ నిలదీశారు. ‘ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది మీరు కాదా?. డీపీఆర్ కోసం రూ.900 కోట్లు ఖర్చు పెడతారా?. ఇది రాయలసీమ ప్రజలను మీరు మోసం చేయడం కాదా?’ అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.