SKLM: ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆదివారం ఆమదాలవలస పర్యటించనున్నారని కార్యలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 10 గంటలకు జూనియర్ కాలేజీ గ్రౌండ్లో జరుగే క్రికెట్టు పోటీలను ప్రారంభిస్తారు. 11 గంటలకు పారిశద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు ఆమదాలవలసలో బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు బహుమతుల ప్రధానోత్సవంలో పాల్గొంటారని