NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం కోవూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 10:00 గంటలకు మండలంలోని పడుగుపాడు గ్రామం థర్మల్ పవర్ స్టేషన్ (పవర్ ఆఫీసు) ప్రాంగణం నందు నూతనంగా ఏర్పాటు చేయబోయే “MSME పార్క్ శంకుస్థాపన” కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.