CTR: SRపురం మండలంలో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం మొదలైంది. ఈ సందర్భంగా మండలంలోని 6,252 మందికి పెన్షన్లు మంజూరైనట్లు ఎంపీడీవో తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజునే 92.64% శాతం మంది అర్హులకు నగదు అందజేశామని చెప్పారు. మిగిలిన వారికి మంగళవారం అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.