ELR: నిడమర్రు మండలం బువ్వనపల్లి కార్యాలయంలో వైసీపీ ఉంగుటూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించే కార్యక్రమంలో పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు హాజరవుతారన్నారు. పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ శ్రేణులు హాజరవ్వాలని పిలుపునిచ్చారు.