GNTR: అమరావతి రాజధాని నిర్మాణానికి జరుగుతున్న 2వ విడత భూసమీకరణలో రైతులు పెద్ద ఎత్తున భూములు అందిస్తున్నారు. తుళ్లూరు, అమరావతి మండలాల 7 గ్రామాల్లో ఇప్పటి వరకు 2,982 మంది రైతులు 3,539 ఎకరాలు ఇచ్చినట్లు CRDA తెలిపింది. గత వారం 363 ఎకరాలు సమీకరించినట్లు అధికారులు వెల్లడించారు.