VZM: బాలికల విద్యాభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని మంత్రి పిలుపు నిచ్చారు. బొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శనివారం ప్రారంభించారు. మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా మండల కేంద్రంలో త్రాగునీటి పథకాన్ని ప్రారంభించారు.