NLR: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరుకు శనివారం ఉదయం రానున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సభ్యత నమోదు కార్యక్రమంపై డివిజన్ సంబంధించిన ప్రెసిడెంట్లతో ప్రధానంగా చర్చించనున్నారు. అధికారులు, నాయకులు అందుబాటులో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.